pesarapappu roti curry recipe By , 2017-03-21 pesarapappu roti curry recipe Here is the process for pesarapappu roti curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పెసరపప్పు. 1/2కేజీ,బెల్లం తురుము. 2 టీస్పూ//.,పచ్చిమిర్చి. 8,పసుపు టీస్పూన్ //,కారంపొడి టీస్పూన్ //,ఆవాలు టీస్పూన్//,జీలకర్ర. టీస్పూ//.,ధనియాలపొడి. 2 టీస్పూ//.,జీలకర్రపొడి. 2 టీస్పూ//.,పెరుగు. 2 కప్పులు,అల్లం. కొద్దిగా,నూనె తగినంత,ఉప్పు. తగినంత,ఇంగువ చిటికెడు, Instructions: Step 1 ముందుగా పెసరపప్పును కడిగి గంటసేపు నానబెట్టాలి. ఆ తరువాత నీటిని వంపేసి మళ్లీ 3 కప్పుల నీరు పోసి మెత్తగా అయ్యేదాకా ఉడికించాలి. Step 2 దీంట్లోనే పచ్చిమిర్చి, అల్లం, పసుపు, కారం, ధనియాలపొడి, జీలకర్రపొడి, బెల్లంతురుము, ఉప్పు, పెరుగును కలపాలి.  Step 3 ఈ మిశ్రమాన్ని సన్నని మంటపై ఉడికించాలి. Step 4 చివరగా. బాణెలిలో నూనె పోసి, వేడయ్యాక తాలింపు గింజలు వేసి, దాంట్లో పెరుగు కలిపి వేడి చేస్తున్న పప్పులో వేసి. ఐదు నిమిషాలపాటు ఉడికించి తీసేయాలి. అంతే పెసరపప్పు రోటీ కర్రీ రెఢీ
Yummy Food Recipes
Add