Methi paneer curry recipe By , 2017-01-31 Methi paneer curry recipe Here is the process for Methi paneer curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: పనీర్. 400 గ్రా.,శెనగపిండి. 1 కప్పు,నూనె. 2 టీస్పూన్,మెంతి ఆకులు. 2 కప్పులు,మిరియాలపొడి. 1/2టీస్పూన్,జీలకర్ర. 1 టీస్పూన్,టొమోటో గుజ్జు. 1/2 కప్పు,నీళ్లు. తగినన్ని,తాజా మీగడ. 1 టీస్పూన్,ఉప్పు. సరిపడా, Instructions: Step 1 శెనగపిండిలో ఉప్పు కలిపి ఉంచాలి. పనీర్‌ను పెద్ద పెద్ద ముక్కలుగా కోసి, శెనగపిండిలో దొర్లించాలి. Step 2 వెడల్పాటి బాణెలి లో కొద్దిగా నూనె వేసి పనీర్ ముక్కల్ని బంగారు వర్ణం వచ్చేదాకా వేయించి పక్కన ఉంచాలి.. Step 3 ఇప్పుడు అదే బాణెలి లో మిగిలి ఉన్న నూనెలోనే టొమోటో గుజ్జు, మిరియాలపొడి, ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, మెంతి ఆకులు, నీళ్లు పోసి అరగంటసేపు తక్కువ మంటమీద ఉడికించాలి./div> Step 4 తరువాత పనీర్ ముక్కలు వేసి కాస్త గ్రేవీ ఉండగానే దించి పైన మీగడ వేసి కలిపి వడ్డించాలి.
Yummy Food Recipes
Add