Kudumulu recipe By , 2017-02-21 Kudumulu recipe Here is the process for Kudumulu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బియ్యపు రవ్య - గ్లాసు;,శనగపప్పు - 2 టేబుల్ స్పూన్లు;,కొబ్బరి తురుము - కప్పు;,ఉప్పు - తగినంత, Instructions: Step 1 ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీరు పోసి, దీనిలో తగినంత ఉప్పు, శనగపప్పు వేసి స్టౌ మీద పెట్టాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు రవ్వ పోసి కలపాలి. Step 2 మెత్తగా అయ్యేవరకు ఉడికించి, తర్వాత దించి, కొబ్బరి కలపాలి. చల్లారిన తర్వాత ఉండలుగా చుట్టుకొని, ఇడ్లీ ప్లేట్లలో పెట్టి, ఆవిరి మీద ఐదు నిమిషాలు ఉడికించాలి. చల్లారిన తర్వాత ప్రసాదానికి తీసుకోవాలి  
Yummy Food Recipes
Add
Recipe of the Day