batani with senagapappu curry recipe By , 2017-03-21 batani with senagapappu curry recipe Here is the process for batani with senagapappu curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పచ్చి శెనగపప్పు. 1/4 కేజీ,పచ్చిబఠాణీలు. 150 గ్రా.,పచ్చిమిర్చి. 4,ఆవాలు. 2 టీస్పూ//.,అల్లం. చిన్న ముక్క,పంచదార. 1 టీస్పూ//.,ఆమ్‌చూర్. 1/2 టీ//.,నిమ్మకాయ. 1,నూనె. 100 గ్రా.,కొత్తిమీర. 1 కట్ట,కొబ్బరి తురుము. 2 టీస్పూ//.,ఉప్పు. తగినంత,కారం. 1 టీస్పూ//., Instructions: Step 1 ముందుగా శెనగపప్పును శుభ్రంగా కడిగి సరిపడా నీళ్లు పోయాలి. అందులోనే బఠాణీలు, ఉప్పు వేసి ఉడికించాలి. అల్లం, పచ్చిమిర్చి కలిపి ముద్దగా నూరుకోవాలి. Step 2 బాణెలి లో నూనె వేసి కాగిన తరువాత ఆవాలు, పసుపు, అల్లం పచ్చిమిర్చి ముద్ద వేసి వేయించాలి. Step 3 తరువాత అందులో ముందుగానే ఉడికించిన పప్పు, బఠాణీలతో పాటు ఉప్పు, కారం వేసి కలపాలి. Step 4 తరువాత పంచదార, ఆమ్‌చూర్, కొబ్బరి తురుము వేసి మరో 2 నిమిషాలు ఉడికించాలి. Step 5 చివర్లో నిమ్మరసం పిండి, కొత్తిమీర చల్లి దించేయాలి. అంతే వేడి వేడి శనగపప్పు బఠాణీల కూర రెడీ.   
Yummy Food Recipes
Add
Recipe of the Day