Minapa vadiyalu recipe By , 2017-03-16 Minapa vadiyalu recipe Here is the process for Minapa vadiyalu -- making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పొట్టు మినప పప్పు కొత్త వి 1/2 kg .,అల్లం చిన్న ముక్క,ఎండు మిర్చి 4,ఉప్పు తగినంత,వెల్లుల్లి రెబ్బలు 8, Instructions: Step 1 మినప పప్పును 4 గంటలు నీటేలో నానబెట్టాలి . . ఆ తరువాత పప్పును పొట్టు పోయీంతవరకు కడగాలి . Step 2 కొంచం కొంచం గా ఆ పప్పు ను మిక్సీలో వేసే అందులో ఎండుమిర్చి , అల్లం ముక్క , వెల్లిల్లు రెబ్బలు వేసి కొంచం నీళ్లు పోస్తూ grind చెయ్యాలి . ఆ పిండిని వెట్ గ్రైండర్ గాని లేదా రోట్లో గాని ఇడ్లి పిండిలా వాటర్ పోస్తూ రుబ్బాలి. Step 3 ఎండలో మంచం ఫై crape cloth వేసి చిన్న చిన్న గోలిల్లా వడియాలు పెట్టాలి . 5 లేదా 6 hours ఎండ పెట్టి cloth నుండి విడదీసి మరునాడు ప్లేట్లో పోసి మరి కాసేపు ఎండకి పెట్టాలి . వీటిని నూనెలో వెంచేటప్పుడు సిమ్ మీద తిప్పుతూ వేయించాలి .      
Yummy Food Recipes
Add
Recipe of the Day