paneer tikki recipe By , 2017-05-17 paneer tikki recipe Here is the process for paneer tikki making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: సెనగ పప్పు - అరకప్పు (రెండు గంటలు నానబెట్టి రుబ్బాలి),పన్నీర్ - అరకిలో,ఎండుమిర్చి - 5,చాట్ మసాలా - 2 టీస్పూన్లు,అల్లం - చిన్న ముక్క,పచ్చిమిర్చి - 6, ,టిక్కి కోసం :,బంగాళాదుంపలు - 4,కార్న్ ఫ్లోర్ - టీస్పూన్,నూనె - సరిపడా, Instructions: Step 1 బాణలిలో నూనె పోసి అల్లం తురుము, పచ్చిమిర్చి తురుము వేసి ఓ నిమిషం వేయించాలి.  Step 2 తరువాత కచ్చాపచ్చాగా రుబ్బిన సెనగపప్పు, ఉప్పు, ఎండు మిర్చి ముక్కలు, చాట్ మసాలా వేసి వేయించాలి.  Step 3 పప్పు బాగా వేగిన తర్వాత పన్నీర్ తురుము వేసి బాగా కలపాలి. Step 4 ఒక గిన్నెలో బంగాళాదుంపలు ఉడికించి కాస్త ఉప్పు వేసి మెత్తగా మెదపాలి.    Step 5 అవసరమైతే కొద్దిగా నీళ్ళు చిలకరించాలి.    Step 6 ఇప్పుడు బంగాళాదుంపల మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని అరచేతిలోనే చిన్న సైజ్ టిక్కిలా చేసుకొని మద్యలో పన్నీర్ మిశ్రమాన్ని పెట్టి మళ్లీ మూసేసి టిక్కిలా చేసి కార్న్ ఫ్లోర్ లో దొర్లించి నూనెలో వేయించి తీయాలి.             
Yummy Food Recipes
Add