Gatti pakodi recipe By , 2017-03-16 Gatti pakodi recipe Here is the process for Gatti pakodi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: తడి బియ్యపు పిండి 1 kg . (బియ్యం రాత్రి నాన బోసి ఉదయం కడిగి నీరు పోటానికి చిల్లుల గిన్నెలో వడేయ్యాలి ),వెన్న 1/4 kg .,నాన బెట్టిన పచ్చి శనగ పప్పు 1/4 kg (5 గంటలు నానాలి ).,పచ్చి మిర్చి 20 + అల్లం కొంచం ముక్క కలిపి MIXI చేసి పెట్టుకోవాలి,తగినంత ఉప్పు, Instructions: Step 1 తడి పిండిలో వెన్న, శనగ పప్పు , ఉప్పు, పచ్చి మిర్చి పేస్టు అన్ని వేసి కలిపి పెట్టుకోవాలి . Step 2 చిన్న రౌండ్ బాల్స్ లా చేసి చేతి వేళ్ళతో పల్చగా ఒక ప్లేటులో చేసి పెట్టుకోవాలి . Step 3 స్టవ్ వెలిగించి బాణి పెట్టి సగం నిండా ఆయిల్ వేసి బాగా వేడెక్కిన తరువాత చేసి పెట్టుకొన్న పకోడీ వెయ్యాలి . Step 4 సగం కాలిన తరువాత తీసి రెండవ వాయి వేసి కొంచం కాలిన తరువాత మొదట వేసినవి కూడా వేసి కాలిన తరువాత ప్లేటులో కి తియ్యాలి . Step 5 (ఇవి పలచగా చేతి వేళ్ళతో వత్తగలిగితే కర కర లాడుతూ చాల బాగుంటాయ్ . )  
Yummy Food Recipes
Add