aratikaya pulusu By , 2017-11-20 aratikaya pulusu Here is the process for aratikaya pulusu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: అరటికాయలు: 5,ఉల్లిపాయలు : 3,పచ్చిమిర్చి : 5,కరివేపాకు : 3 రెమ్మలు,వెల్లుల్లి : ½ పాయ,ఎండుమిర్చి : 5,చింతపండు: 100 గ్రా.,నూనె : 150 గ్రా.,ఉప్పు, కారం: తగినంత,ధనియాలపొడి : 2 టీస్పూన్,పసుపు : 1/2 టీస్పూన్,టొమోటోలు : ½ కేజీ,బెల్లం : 100 గ్రా., Instructions: Step 1 ముందుగా అరటికాయను ముక్కలుగా కోసి పసుపు, ఉప్పు వేసి ఉడికించి పక్కనుంచాలి. Step 2 బాణెలి లో నూనె వేసి కాగాక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసి కాసేపు వేయించాలి.  Step 3 ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చిలను కూడా వేసి ఐదు నిమిషాలపాటు వేయించాలి. Step 4 ఉప్పు, కారం, ధనియాలపొడి కూడా వేసి కలియబెట్టి చింతపండు రసం, ఉడికించి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని కలిపి బాగా ఉడికించి దించేయాలి. అంతే వేడి వేడి అరటికాయ పులుసు తయార్.          
Yummy Food Recipes
Add