Gummadikaya iguru curry By , 2017-03-16 Gummadikaya iguru curry Here is the process for Gummadikaya iguru curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: ఆకుపచ్చ రంగులో ఉన్న గుమ్మడి ముక్క,బెల్లం రెండు టేబుల్ స్పూన్స్,ఉప్పు తగినంత,అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కొంచం,కారం తగినంత , ధనియాల పొడి కొంచం,ఉల్లిపాయ ముక్కలు రెండు కప్పులు, Instructions: Step 1 ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి నాలుగు లవంగ మొగ్గలు వేసి ఉల్లి ముక్కలు బ్రౌన్ గా వేయించాలి. Step 2 అందులో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి, గుమ్మడి ముక్కలు వేసి, పసుపు, ఉప్పు, కారం వేసి కొంచం మగ్గనివ్వాలి. Step 3 అందులో బెల్లం కూడా వేసి నీరు ఇగురేంత వరకు వరుకు మగ్గనివ్వాలి . దించే ముందు ధనియాల పొడి , కొత్తిమీర వేసి స్టవ్ మీదనుండి దించాలి.        
Yummy Food Recipes
Add