Vegetable pasta soup recipe By , 2017-03-11 Vegetable pasta soup recipe Here is the process for Vegetable pasta soup making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: ఉడికించిన పాస్తా - కప్పు,క్యారట్ ముక్కలు - పావు కప్పు,బీన్స్‌ముక్కలు - 3 టీ స్పూన్లు,ఉల్లితరుగు - 2 టీ స్పూన్లు,క్యాప్సికమ్ తరుగు - 2 టీ స్పూన్లు,ఉల్లికాడల తరుగు - టీ స్పూన్,ఉప్పు - తగినంత,మిరియాలపొడి - పావు టీ స్పూను,వెన్న - టీ స్పూను, Instructions: Step 1 బాణలిలో వెన్న వేడయ్యాక అందులో కూరగాయ ముక్కలను వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాక, నాలుగు కప్పుల నీరు, పాస్టా, ఉప్పు, మిరియాలపొడి వేసి మరిగించి దింపేయాలి. Step 2 ఉల్లికాడల తరుగుతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.  
Yummy Food Recipes
Add