Thaatimunjala Pon Cake Recipe By , 2017-01-24 Thaatimunjala Pon Cake Recipe Here is the process for Thaatimunjala Pon Cake making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 40min Ingredients: తాటిపండు గుజ్జు - 1 కప్పు,,బొంబాయి రవ్వ - 1 కప్పు,,బెల్లం - 1 కప్పు,,పచ్చికొబ్బరి కోరు - అరకప్పు,,నూనె - 4 టీ స్పూన్లు., Instructions: Step 1 తాటిపండును నిప్పులపైగాని, స్టౌవ్‌పై గాని తిప్పుతూ కాల్చాలి. చల్లారిన తర్వాత తొక్క తీసేసి గుజ్జు పిండుకోవాలి. Step 2 ఈ గుజ్జులో రవ్వ, బెల్లం, పచ్చికొబ్బరి కోరు కలిపి జారుగా చేసుకొని పెనంపై దళసరిగా దోశల్లా పోసుకుని రెండువైపులా దోరగా కాల్చుకోవాలి. Step 3 కాల్చినప్పుడు మంట చిన్నగా ఉండాలి. వేడిగా ఉన్నప్పుడు తింటే బాగుంటాయి.
Yummy Food Recipes
Add
Recipe of the Day