Chocolate kaja recipe By , 2017-03-11 Chocolate kaja recipe Here is the process for Chocolate kaja making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: మైదా - కప్పు,నీరు - పావు కప్పు,చాకొలెట్ సాస్ - రెండు టేబుల్ స్పూన్లు,కోకో పౌడర్ - పావు టీ స్పూన్,ఉప్పు - చిటికెడు,నూనె - వేయించడానికి తగినంత,సిరప్ కోసం:,చక్కెర - కప్పు,నీరు - అర కప్పు,ఏలకుల పొడి - చిటికెడు, Instructions: పాత్రలో మైదా, ఉప్పు, కోకో పౌడర్‌లను కలిపి నీటితో ముద్దగా చపాతీపిండిలా చేయాలి. పిండిని చపాతీల్లా ఒత్తి వాటిని రోల్ చేసి కట్ చేయాలి. ఈ ముక్కలను నూనెలో డీప్‌గా ఫ్రై చేయాలి. ఈ లోపుగా పక్కన ఒక పాత్రలో చక్కెర, నీటిని కలిపి తగినంత మంట మీద మరిగించి సిరప్ చేసుకోవాలి. నూనెలో నుంచి తీసిన కాజాలను సుగర్ సిరప్‌లో వేసి ఒక నిమిషం ఉంచి తీయాలి. ఇలా చేసుకున్న కాజాలను ఒక ప్లేట్‌లో అమర్చి వాటి మీద చాకొలెట్ సాస్ వేసి సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add