Banana cake recipe By , 2017-06-09 Banana cake recipe Here is the process for Banana cake making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: వెన్న- అరకప్పు,,పంచదార- ఒక కప్పు,గుడ్లు- రెండు,,తెల్లసొన- ఒకటి,పాలు- రెండు టేబుల్‌ స్పూన్‌లు,,వెనిలా - రెండు టీ స్పూన్‌లు,,అరటి పండు గుజ్జు- ఒకటిన్నర కప్పు,,మైదా - ఒకటిన్నర కప్పు,,బేకింగ్‌ పౌడర్‌- ఒకటింబావు టీ స్పూన్‌,,బేకింగ్‌ సోడా- అర టీ స్పూన్‌,ఉప్పు - అర టీ స్పూన్‌., Instructions: Step 1 మైదా, బేకింగ్‌పౌడర్‌, బేకింగ్‌ సోడా, ఉప్పు అన్నీ కలిపి జల్లెడ పట్టి ఉంచుకోండి.  Step 2 పెద్దగిన్నెలో వెన్న, పంచదార మృదువుగా అయ్యేదాకా గిలకొట్టండి.  Step 3 గుడ్లు, తెల్లసొన కూడా వేసి నురగవచ్చేలా బాగా గిలకొట్టండి.  Step 4 తరువాత అందులో అరటిపండు గుజ్జు, వెనిలా, పాలు, మైదా వేసి బాగా కలపండి.    Step 5 ఈ మిశ్రమాన్ని రెండు భాగాలు చేసి తొమ్మిది అంగుళాల పాన్‌లలో సర్ది ఓవెన్‌లో 350 డిగ్రీల దగ్గర అరగంటసేపు బేక్‌ చేయండి.    Step 6 దీనిని కుక్కర్‌లో కూడా చేసుకోవచ్చు. చల్లారిన తరువాత క్రీంచీజ్‌తో అలంకరించి తింటే భలే రుచిగా ఉంటుంది.      
Yummy Food Recipes
Add