Califlower polav By , 2017-01-05 Califlower polav Here is the making process for Califlower polav. Just follow the simple tips and cook mouth watering Califlower polav. Prep Time: 20min Cook time: 25min Ingredients: బాస్మతీ రైస్ - ఒక కప్పు,,కాలీఫ్లవర్ - అర కప్పు,,క్యారెట్స్ - 2,బఠాణీలు - 2 స్పూన్స్,,ఉల్లిగడ్డ - 1,జీలకర్ర - ఒక టీ స్పూన్, ,,దాల్చినచెక్క - 2,బిర్యానీ ఆకు - 2,జీడిపప్పు - 12,నూనె, ఉప్పు - తగినంత, Instructions: Step 1జీడిపప్పులను వేయించి పక్కన పెట్టుకోవాలి..  Step 2ఈలోపు కడాయిలో నూనె పోసి ఉల్లిపాయ ముక్కలను బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించి పక్కన పెట్టాలి.   Step 3ఆ కడాయిలోనే జీలకర్ర, దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ ఆకును వేయించాలి. అందులో కాలీఫ్లవర్ ముక్కలు, బఠాణీలు, క్యారెట్ ముక్కలు వేసి కలపాలి. బాగా - వేగాక నానబెట్టిన బియ్యాన్ని వేసి కలిపి నీళ్ళు పోయాలి. ఆ తర్వాత ఉప్పు వేసి గట్టిగా మూత పెట్టాలి. Step 4పావుగంట తర్వాత అన్నం కలిపి సన్న మంట మీద మరో ఐదు నిమిషాల పాటు ఉంచి దించేయాలి. వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పులను - అందంగా గార్నిష్ చేసి వడ్డిస్తే లొట్టలేసుకొంటూ తింటారు   
Yummy Food Recipes
Add
Recipe of the Day