Veg manchuria recipe By , 2017-01-21 Veg manchuria recipe Here is the process for Vegetable Pasta Soup making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: ఉడికించిన పాస్తా - 1 కప్పు,,క్యారెట్‌ ముక్కలు - అర కప్పు,,బీన్స ముక్కలు - పావు కప్పు,,ఉల్లితరుగు - పావు కప్పు,,క్యాప్సికమ్‌ తరుగు - పావు కప్పు,,ఉల్లికాడల తరుగు - పావు కప్పు,,ఉప్పు - రుచికి తగినంత,,మిరియాల పొడి - 1 టీ స్పూను, Instructions: Step 1 స్టవ్‌ మీద పాన పెట్టి అందులో వెన్న వేసి వేడయ్యాక కూరగాయ ముక్కలను వేసి పచ్చి వాసన పోయే వరకూ వేయించాలి. Step 2 ఇప్పుడు కూరగాయలన్నీ వేగాక నాలుగు కప్పుల నీరు, పాస్తా, ఉప్పు, మిరియాల పొడి వేసి మరిగించి దింపేయాలి. Step 3 ఉల్లికాడల తరుగుతో గార్నిష్‌ చేసుకోవాలి. అంతే, వెజిటబుల్‌ పాస్తా సూప్‌ రెడీ.
Yummy Food Recipes
Add
Recipe of the Day