egg-parota By , 2018-03-23 egg-parota Here is the process for egg-parota making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: గోధుమ పిండి: మూడు కప్పులు,గుడ్లు: ఆరు,ఉప్పు: రుచికి సరిపడా,నూనె: తగినంత,బటర్ లేదా నూనె: ఫ్రై చేయడానికి సరిపడా, Instructions: Step 1 ముందుగా గోధుమపిండిని కొన్ని నీళ్లు చేర్చి కలిపి పెట్టుకోవాలి. పిండి కలుపుకున్న తర్వాత, దానికి పల్చగా తడిగా ఉండే క్లాత్‌ను కప్పి అరగంట పక్కన పెట్టుకోవాలి Step 2 అంతలోపు ఆ పిండి నుండి బాల్ సైజ్ పిండిని కొద్దిగా తీసుకుని చపాతీలా రోల్ చేసుకోవాలి. Step 3 ఇలా వత్తుకొన్న చపాతీ మీద కొద్దిగా నూనె చిలకరించి చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసి సెమీ సర్కిల్ షేప్‌లో రోల్ ఫోల్డ్ చేసుకోవాలి. Step 4 తిరిగి మరికొద్దిగా నూనె ఉపయోగించి తవాను వేడి చేసి, చపాతీని పాన్ మీద వేసి రెండు వైపులా కాల్చుకోవాలి.   Step 5 కాలేటప్పుడు, చపాతీ పై పొరలాగా తీసి నిధానంగా దాని మీద గుడ్డు పగులగొట్టి పోయాలి.    Step 6 నూనె చేర్చి ఇరువైపులా దోరగా కాల్చుకుని ఏదైనా చట్నీతో నంజుకుని తింటే టేస్టీగా ఉంటాయి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day