Chicken liver fry recipe By , 2017-04-14 Chicken liver fry recipe Here is the process for Chicken liver fry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: లివర్‌ - పావుకేజి,ఉప్పు- తగినంత,నూనె- 1 టేబుల్‌ స్పూన్‌,కారం- 3 చెంచాలు,అల్లంవెల్లుల్లి పేస్టు- 3 చెంచాలు,పసుపు - చిటికెడు,కొత్తిమీర - 1 కట్ట, Instructions: Step 1 లివర్‌ను శుభ్రంగా కడుక్కుని ఒక గిన్నెలో వేసి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి. Step 2 మగ్గుతుండగా నీళ్ళు వస్తాయి అవన్నీ ఆవిరి అయిపోయాక అల్లంవెల్లుల్లి పేస్టు, నూనె వేసి బాగా ఎర్రగా వేయించి, దించుకునే ముందు కొత్తిమీర వేసుకొని దించుకోవాలి.     
Yummy Food Recipes
Add