Mamidikaya Jeedipappu curry By , 2017-02-01 Mamidikaya Jeedipappu curry Here is the process for Mamidikaya Jeedipappu curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 45min Ingredients: మామిడికాయ ముక్కలు : ఒక కప్పు,జీడిపప్పు : అరకప్పు,ఉల్లిపాయముక్కలు : అరకప్పు,పచ్చిమిర్చి చీలికలు : మూడు,పసుపు : చిటికెడు,కారం : రెండు స్పూన్లు,కర్వేపాకు : ఒక రెమ్మ,కొత్తిమీర : కొద్దిగా,సాల్ట్ : తగినంత,ఆయిల్ : సరిపడా, Instructions: Step 1 ముందుగా జీడిపప్పుని వాటర్ లో వేసి ఒక అరగంటపాటు నాననివ్వాలి . Step 2 ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడి ఎక్కాక అందులో కర్వేపాకు వేసి చిటపటలాడనివ్వాలి , ఇప్పుడు ఉలిపాయముక్కలు , పచ్చిమిర్చి , వేసి వేగనివ్వాలి వేగాక అందులో నానపెట్టుకున్న జీడిపప్పు ను వేసి కలిపి మామిడికాయ ముక్కలు కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. Step 3 మగ్గాక సాల్ట్ , పసుపు , కారం వేసి ఒక సారి కలిపి కొంచెం వాటర్ వేసి మూతపెట్టి ఒక 5 నిముషాలు చిన్నమంటమీద కూర ఇగిరే వరకు ఉడకనివ్వాలి. Step 4 ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసి దించుకోవాలి . అంతే ఎంతో రుచికరమైన , కమ్మని మామిడికాయ జీడిపప్పు కర్రీ రెడీ
Yummy Food Recipes
Add