Ragi mudd By , 2017-03-20 Ragi mudd Here is the process for Ragi mudd-- making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: రాగి పిండి - 1 కప్పు,ఉప్పు - తగినంత (1/2 టీస్పూన్),అన్నం - 1/2 కప్పు, Instructions: Step 1 అన్నంలో 21/2 కప్పుల నీరు పోసి బాగా మరిగించుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు వేసి కొద్ది కొద్దిగా రాగి పిండి వేస్తూ గట్టి పడే వరకు కలుపుతూ ఉండాలి . Step 2 తరువాత స్టవ్ మీద నుండి దించుకుని వేడి పోక ముందే చేతులు తడి చేసుకుని ఉండలు చుట్టుకోవాలి. రాగి ముద్ద చికెన్ కూర తో చాల రుచిగా ఉంటుంది.  
Yummy Food Recipes
Add
Recipe of the Day