motichur laddu recipe By , 2017-03-08 motichur laddu recipe Here is the process for motichur laddu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పాలు - కప్పు,పిస్తాపప్పు - టేబుల్ స్పూన్,ఆరెంజ్ ఫుడ్ కలర్ - కొన్ని చుక్కలు,నెయ్యి - వేయించడానికి తగినంత,కిస్‌మిస్ - టేబుల్‌స్పూన్,బేకింగ్‌పౌడర్ - చిటికెడు,పంచదార - అర కేజీ,శనగపండి - అర కేజీ, Instructions: Step 1 శనగపిండిలో బేకింగ్ పౌడర్ కలపాలి. అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి, పాలు, నీళ్లు పోసి దోసె పిండిలా కలపాలి. Step 2 బాణలిలో నెయ్యి పోసి, కాగిన తర్వాత సన్నని రంధ్రాలు ఉన్న జల్లి మీద పిండి వేసి, లడ్డూ కోసం బూందీ తయారుచేసుకోవాలి. Step 3   Step 4 ఒక పాత్రలో పంచదార పాకం పట్టి, అందులో పిస్తాపప్పు, ఫుడ్‌కలర్, కిస్‌మిస్, బూందీ పోసి కలపాలి. Step 5 చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా బూందీ మిశ్రమాన్ని తీసుకొని, లడ్డూలు క ట్టుకోవాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day