Anjeer Juice Recipe By , 2017-02-18 Anjeer Juice Recipe Here is the process for Anjeer Juice making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: అంజూర్ డ్రై ఫ్రూట్స్ - 4,,నీరు - 1 కప్పు,,బెల్లం - 1 టేబుల్ స్పూను,,యాలకులు - 2,,అల్లం - అంగుళం ముక్క,,తులసి ఆకులు - 5/6, Instructions: Step 1 అంజూర్‌ని అరకప్పు నీటిలో దాదాపు 2 గంటలు నానబెట్టి చేత్తో చిదిమి నీటిలో కరిగించాలి. Step 2 మరో కప్పు నీటిలో బెల్లం వేడి చేసి తులసి ఆకులు, చిదిమిన యాలకులు, అల్లం వేసి మూతపెట్టాలి. గంట తర్వాత వడకట్టి కరిగిన అంజూర్ నీటిలో కలిపి తాగాలి.  
Yummy Food Recipes
Add