here is the mashroom masala curry preparation process By , 2016-11-01 here is the mashroom masala curry preparation process mashrroms are one of the healthy and tasty food. here is the mashroom masala curry preparation process Prep Time: 30min Cook time: 15min Ingredients: తాజా మష్రూమ్-రెండువందల యాభై గ్రాములు,తరిగినపచ్చిమిరపకాయలు-మూడు,ఉల్లిగడ్డ-ఒకటి,తరిగినది,అల్లం-అరఅంగుళం ముక్క,వెల్లుల్లి రెబ్బలు-నాలుగు,లవంగాలు,యాలకులు-ఒకటీస్పూన్,మెంతులు,జీలకర్ర,తరిగినకొబ్బరి,తగినంతఉప్పు,చింతపండు,నూనె, Instructions: Step 1 కొత్తిమీర,అల్లం,వెల్లుల్లి,లవంగాలు,యాలకులు,కొబ్బరిలనుమిక్సిలో వేసిమెత్తగా రుబ్బుకోవాలి. Step 2 పాన్లోతగినంత నూనెవేసి వేడిఅయ్యాకపచ్చిమిర్చి,ఉల్లితరుగు జీలకర్ర,వేసిబంగారురంగులోకివచ్చేవరకుకలియబెట్టాలి. Step 3 తర్వాతఉప్పు,పసుపునీలతోశుబ్రం చేసిన ముశ్రూం ముక్కలనుపాన్లో వేసికాసేపువేయించాలి. Step 4 పసుపు, తగినంత ఉప్పు కూడావేసిమూతపెట్టాలి. Step 5 వెంటనేమిక్సి లోనిమసాలవేసి,చింతపండునీళ్ళుకలియబెట్టాలి. Step 5 చివర్లో కారం వేయాలి. Step 5 పది నుంచి పదహీను నిమిషాల్లో కూర తయారు.
Yummy Food Recipes
Add
Recipe of the Day