Pani puri recipe By , 2017-03-07 Pani puri recipe Here is the process for Pani puri making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: ఉప్మారవ్వ (సన్నది) - కప్పు,మైదా - 3 టేబుల్ స్పూన్లు,బేకింగ్ సోడా - చిటికెడు,నూనె - వేయించడానికి తగినంత,పానీకి కావలసినవి:,చింతపండు గుజ్జు - అర కప్పు,నీళ్లు - 2 కప్పులు;,జీలకర్ర పొడి (వేయించి పొడి చేయాలి)- టేబుల్ స్పూన్;,జీలకర్ర - టేబుల్‌స్పూన్,కొత్తిమీర తరుగు - టీ స్పూన్,పచ్చిమిర్చి తరుగు - టీ స్పూన్,న ల్ల ఉప్పు - టేబుల్ స్పూన్,బెల్లం - 2 టేబుల్‌స్పూన్లు,, Instructions: Step 1 పానీకోసం పై చెప్పిన పదార్థాలన్నీ ఒక పాత్రలో వేసి కలిపి పక్కన ఉంచాలి. Step 2 రవ్వ, మైదా, బేకింగ్‌సోడా, ఉప్పు వేసి, కొద్దిగా నీళ్లు పోసి ముద్దగా కలుపుకోవాలి. పిండి మీద తడి క్లాత్ వేసి పదిహేను నిమిషాలు ఉంచితే మృదువుగా అవుతుంది. పూరీ కోసం ...  Step 3 చిన్నచిన్న పిండి ముద్దలు చేసి మైదా లేదా రవ్వను అద్దుకుంటూ పీట మీద ఒత్తాలి. వీటిని కడాయిలో నూనె వేడయ్యాక వేసి రెండు వైపులా కాల్చి, బయటకు తీయాలి. ఈ పూరీలను పానీతో సర్వ్ చేయాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day