atukula tikka recipe By , 2017-05-20 atukula tikka recipe Here is the process for atukula tikka making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: అటుకులు - 2 కప్పులు,బంగాళాదుంపలు - 3,మొక్కజొన్న పిండి - కప్పు,చిల్లీ సాస్ - 2 టీస్పూన్లు,టొమాటో సాస్ - 2 టీస్పూన్లు,నూనె - వేయించడానికి సరిపడా,అల్లం వెల్లుల్లి - టీస్పూన్,కొత్తిమీర తురుము - అరకప్పు,ఉప్పు - రుచికి సరిపడా, Instructions: Step 1 బంగాళాదుంపలు ఉడికించి పొట్టు తీసి మెదపాలి. Step 2 అందులో మొక్కజొన్న పిండి, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర తురుము, చిల్లీ సాస్, టొమాటో సాస్, ఉప్పు, అటుకులు కలపాలి. Step 3 మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసి అరచేతిలోనే గుండ్రని పట్టీల్లా వత్తి కాగిన నూనెలో వేయించి తీయాలి.            
Yummy Food Recipes
Add