Saggubuyyam halwa recipe By , 2017-04-11 Saggubuyyam halwa recipe Here is the process for Saggubuyyam halwa making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: సగ్గుబియ్యం-ఒక కప్పు,,నెయ్యి లేక డాల్డా- ఒక కప్పు,బెల్లంపొడి-ఒక కప్పు,,జీడిపప్పు-5,యాలకులు-4,,కిస్మిస్‌-5, Instructions: Step 1 పదిగంటల పాటు సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. Step 2 నానిన తరువాత నీళ్లు ఒంపేసి సగ్గుబియ్యం మెత్తగా రుబ్బుకోవాలి. Step 3 ఒక మందపాటి గిన్నెలో రుబ్బిన సగ్గుబియ్యం పిండిని, బెల్లం పిండిని వేసి బాగా కలిపి సన్నని సెగమీద మాడకుండా, అడుగంట కుండా కలుపుతూ ఉడకనివ్వాలి. Step 4 దగ్గరగా ఉడికిన తరువాత నెయ్యి వేసి కలిపి యాలకుల పౌడర్‌ వేసి, నేతిలో వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్‌లను కూడా వేసి కలపాలి.   Step 5 ఒక పళ్లానికి నెయ్యి రాసి గట్టిగా అయిన తరువాత హల్వాను పళ్లెంలో పోసి, చల్లారిన తరువాత కట్‌ చేసుకోవాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day