Chicken masala balls recipe By , 2017-03-04 Chicken masala balls recipe Here is the process for Chicken masala balls making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బోన్ లెస్ చికెన్ : 1/2 kg,ఉల్లిపాయలు: 1/4 kg,జీడిపప్పు: 1/4 cup,పచ్చిమిర్చి: 10,ఎండుమిర్చి: 6,అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 tsp,ధనియాలు: 2 tsp,జిలకర్ర: 1 tsp,లవంగాలు, యాలకులు: 4 each,చెక్క: ఒక అంగులం,ఉప్పు: రుచికి సరిపడా,నూనె: కావలసినంత, Instructions: Step 1 పాన్ లో కొద్దిగా నూనె వేసి అది వేడైన తర్వాత అందులో జిలకర్ర, ధనియాలు, లవంగాలు, చెక్క, ఎండుమిర్చి, జీడిపప్పు వేసి వేయించాలి. Step 2 అవి చల్లారిన తర్వాత అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం పేస్ట్, చికెన్, తగినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. Step 3 గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండటుగా చేస్తూ వేడైన నూనెలో డీప్ ఫ్రైచేయాలి. అంతే చికెన్ మసాలా బాల్స్ రెడీ. వీటిని వేడి వేడిగా తింటే రుచిగా ఉంటాయి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day