Egg masala recipe By , 2017-03-02 Egg masala recipe Here is the process for Egg masala making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: ఉడికించిన గుడ్లు - 6,ఉల్లిపాయలు: 3,దాల్చిన చెక్క: చిన్న ముక్క,అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూను,ఉప్పు: త గినంత,నూనె: 50 గ్రా.,లవంగాలు: 5,టొమోటాలు: 2,పసుపు: చిటికెడు, Instructions: Step 1 ముందుగా గుడ్లను నీటిలో కొంచెం ఉప్పువేసి ఉడికించాలి. Step 2 ఉడికిన గుడ్లను పైన పెంకు తీసి, రెండు లేదా నాలుగు ముక్కలుగా కోసి ఉంచాలి. Step 3 మసాలా దినుసులన్నింటినీ తీసుకొని, ఉప్పుతో కలిపి బాగా నూరాలి. నూరిన మసాలాముద్దను గుడ్ల ముక్కలకు కలిసేలా బాగా కట్టించాలి. Step 4 టొమోటాలను సన్నని ముక్కలుగా తరగాలి. పాన్‌లో కొంచెం నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను, ఉల్లిముక్కల్ని వేసి వేపాలి. Step 5 వేగిన తరువాత టమోటా ముక్కలు, గుడ్లు వేసి వేగనివ్వాలి. గుడ్లకు పట్టించగా మిగిలిన మసాలాను కూడా వేసి బాగా ఉడకనివ్వాలి. Step 6 నీరంతా మరీ ఇగిరిపోకుండా కొంచెం జారుగా గ్రేవీలా ఉండేంతవరకు ఉంచి దింపాలి.  
Yummy Food Recipes
Add