Ice mango recipe By , 2017-05-31 Ice mango recipe Here is the process for Ice mango making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 1hour Ingredients: తియ్యటి మామిడి గుజ్జు - 60 గ్రా.,,దాల్చిన చెక్క - 3 (మూడంగుళాలవి),,నీళ్ళు - 200 గ్రా.,,గ్లూకోజ్‌ ద్రవం - 10 గ్రాములు.,,పంచదార - 50 గ్రా., Instructions: Step 1 పంచదారని లేతపాకం పట్టి అందులో దాల్చిన చెక్క వేసి ఐదునిమిషాలు పక్కన పెట్టాలి.  Step 2 తర్వాత మామిడి గుజ్జు, గ్లూకోజ్‌ ద్రవం వేసి ఫ్రీజర్‌లో పెట్టాలి.  Step 3 గడ్డ కట్టడం మొదలవగానే ఫోర్క్‌తో చిదమాలి. ఇలా అంతా ఐస్‌ గుజ్జులా తయారయ్యేదాకా చేయాలి.  Step 4 తర్వాత ఫ్రీజర్‌ నుండి తీసి తింటే చాలా రుచిగా ఉంటుంది.                  
Yummy Food Recipes
Add