corn bajji recipe By , 2017-04-20 corn bajji recipe Here is the process for corn bajji making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బేబీకార్న్‌ పొత్తులు-8,,శనగపిండి-అరకప్పు,బియ్యప్పిండి-రెండు టీ స్పూన్లు,,వంటసోడా, పసుపు-చిటికెడు,ఉప్పు-తగినంత,,నూనె-వేయించడానికి సరిపడినంత,పచ్చిమిరపకాయలు-రెండు,,అల్లంముక్క-చిన్నది,వెల్లుల్లి రెబ్బలు-రెండు,,కొత్తిమీర-కొంచెం,వీటన్నిటిని మెత్తగా రుబ్బుకోవాలి., Instructions: Step 1 శనగపిండిలో బియ్యప్పిండిని కలపాలి.  Step 2 తరువాత ఉప్పు, వంటసోడా, మసాలాముద్ద వేయాలి. తగినన్ని నీళ్లు పోసి మిరప లేదా అరటి బజ్జీ పిండిలాగ కలుపుకోవాలి. Step 3 బేబీకార్న్‌ ఒక్కొక్కటి రెండు లేదా మూడు ముక్కలు కోయాలి. ఆ ముక్కల్ని పిండిలో బాగా ముంచి తీసి నూనెలో ఎర్రగా వేయించాలి.  Step 4 ఈ బేబీ కార్న్‌ బజ్జీలను టమాటాసాస్‌ లేదా చిల్లీసాస్‌తో తింటే బాగుంటాయి.    
Yummy Food Recipes
Add
Recipe of the Day