kaddu ka meetha recipe By , 2017-08-31 kaddu ka meetha recipe Here is the process for kaddu ka meetha making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: తీపి గుమ్మడికాయ - 250 గ్రా.,అల్లం తరుగు - టీ స్పూను,,మెంతులు - అర టీ స్పూను,పసుపు - చిటికెడు,,మిరప్పొడి - రెండు టీ స్పూన్లు,గరంమసాలా - టీ స్పూను,,ఉప్పు - తగినంత,పంచదార - 100 గ్రా,,నూనె - 25 గ్రా,ఇంగువ - చిటికెడు, Instructions: Step 1 బాణలిలో వేసిన రెండు టీ స్పూన్ల నూనె కాగాక మెంతులు, ఇంగువ, పసుపు, మిరప్పొడి, ఉప్పు, అల్లం ముక్కలు వేసి వేగనివ్వాలి.  Step 2 ఇందులో గుమ్మడికాయముక్కలు వేసి బాగా కలపాలి. తరవాత అందులో కప్పుడు నీరు పోసి మూతపెట్టి, సన్న మంట మీద ఉడకనివ్వాలి.  Step 3 గుమ్మడికాయ ముక్కలను మెత్తబడే వరకు ఉడకనిచ్చి, గరంమసాలా, పంచదార వేసి బాగా కలిపి రెండునిమిషాలు ఉంచి దింపేయాలి. కద్దూ కా మీఠా అన్నంలోకి, చపాతీలలోకి బావుంటుంది.                    
Yummy Food Recipes
Add