Green Fish masala recipe By , 2017-02-27 Green Fish masala recipe Here is the process for Green Fish masala making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: చేపలు(కొరమీను, జల్ల): 1/2 kg,పాలకూర: 1 కట్ట,ఉల్లిపాయలు: 2,పచ్చిమిర్చి: 3,అల్లం వెల్లుల్లి: 2 tsp,కరివేపాకు: 4 రెమ్మలు,కొత్తిమీర: 1 కట్ట,టొమాటో పేస్ట్: 1 cup,కారం: 2 tbsp,పసుపు: 1 tsp,ఉప్పు : రుచికి సరిపడా,ఆయిల్: సరిపడ,గరం మసాలా: 1 tsp,పచ్చికొబ్బరి: కొద్దిగా,లవంగాలు, చెక్క: 4, 2,ధనియాలపొడి: 2 tsp, Instructions: Step 1 మొదటగా చేప ముక్కులు బాగా కడిగి పసుపు, ఉప్పు పట్టించాలి. Step 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా తరిగా ప్రక్కన పెట్టుకోవాలి. Step 3 ఇప్పుడు మసాలా దినుసులు, కొద్దిగా ఉడికించి పాలకూర మిక్సీలో వేసి మెత్తగా చేసి పెట్టుకోవాలి. Step 4 మంద పాటి గిన్నె లో ఆయిల్ వేసి కాగాక జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మగ్గాక అల్లం వెల్లుల్లి వేసి వేయించాలి. Step 5 పాలకూర మసాలా వేసి ఓ ఐదు నిమిషాలు ఉడికించాలి. Step 6 తర్వాత టమోటో పేస్ట్ వేసి కాస్త ఉడికిన తర్వాత చేప ముక్కలు వేసి మరికాస్త పసుపు, కారం, పచ్చిమిర్చి వేసి ఓ ఓ సారి గిన్నె ను తిప్పి నీరంతా ఇగిరే వరకూ తక్కువ మంట మీద ఉడికించాలి.  
Yummy Food Recipes
Add