Koramenu Kabab recipe By , 2017-02-27 Koramenu Kabab recipe Here is the process for Koramenu Kabab making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: చేపలు(కొరమీను) : 1/2 kg,ఉల్లిపాయలు : 1,కారం : 1tbsp,పచ్చిమిర్చి : 4,పెరుగు : 1tsp,అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1tsp,మిరియాలు : 1tsp,థనియాల పొడి : 1/4 tsp,మెంతి పొడి : 1/2 tsp,జిలకర్ర పొడి : 1/2 tsp,ఉప్పు : రుచికి తగినంత, Instructions: Step 1 ముందుగా చేపలను శుభ్రం చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. Step 2 ఉల్లిపాయలు, మిరియాలు, పచ్చిమర్చిని మిక్సిలో వేసి మెత్తగా చేయాలి, ఆ మిశ్రమానికి కారం, ఉప్పు, పెరుగు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ మరియు గరం మసాల వేసి కలిపి పెట్టుకోవాలి. Step 3 ఈ మిశ్రమాన్ని చేపలకు పట్టించి రెండు గంటల పాటు నాననివ్వాలి. రెండు గంటల తర్వాత చేప ముక్కలను తీసి వెన్న రాసి ఇనుప చువ్వలకు లేదా ఇనుప అట్లకాడకు గుచ్చి వేడి మీద కాల్చి ఎర్రగా వేగాక తీసేయాలి. అంతే ఫిష్ కబాబ్ రెడీ.  
Yummy Food Recipes
Add
Recipe of the Day