spinach-garlic-rice By , 2018-04-08 spinach-garlic-rice Here is the process for spinach-garlic-rice making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: సన్నగా తరిగిన పాలకూర: 4cups,అన్నం: 2cups,జీలకర్ర: 1tsp,ఉల్లిపాయ తరుగు: 1cup,వెల్లుల్లి రెబ్బలు: 15,టమోటో తరుగు: 1/2cup,అల్లం, వెల్లుల్లి పేస్ట్: 2tsp,ఉప్పు: రుచికి తగినంత,నూనె: 2tbsp, Instructions: Step 1 ముందుగా పాలకూర తరుగును శుభ్రంగా కడిగి, మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గుజ్జులా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.  Step 2 తర్వాత పాన్ లో నూనె వేడి చేసి అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి. Step 3 తర్వాత టమోటో తరుగు, అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి.  Step 4 5నిముషాలు ఈ మొత్తం మిశ్రమాన్ని వేగించుకొన్నాక ముందుగా తయారుచేసి పెట్టుకొన్ని పాలకూర గుజ్జు, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి.    Step 5 పాలకూరలో పచ్చివాసన పోయేదాక వేయించి, ఆపై అన్నం కూడా వేసుకుని కలిపి సన్నని మంటపై వేయించాలి. అన్నం బాగా వేడయ్యాక దింపేస్తే చాలు.              
Yummy Food Recipes
Add
Recipe of the Day