egg Curry with milk recipe By , 2017-02-24 egg Curry with milk recipe Here is the process for egg Curry with milk making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: కోడి గ్రుడ్లు - 5,ఉల్లిపాయలు - 1 తరిగినవి,పచ్చి మిరపకాయలు - 3 తరిగినవి,యాలకులు - 1,పాలు - 1 cup ఉడికించినవి,నీళ్ళు - 1 cup,పసుపు - 1 పెద్ద చిటికెడు,ఉప్పు ,నూనె, Instructions: Step 1 ఒక పెద్ద పాన్ తీసుకూవాలి. తగినంత నూనె పోసుకొని కాగాక యాలకులు , ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు వేయించుకోవాలి. Step 2 పసుపు కూడా వేసుకోవాలి Step 3 ఇప్పుడు పాలు, నీళ్ళు పోసుకొని lid పెట్టుకొని 5 నిముషాలు ఉడక పెట్టుకోవాలి Step 4 ఇప్పుడు ఒక గ్రుడ్డు తీసుకొని పగలకొట్టి గ్రుడ్డు మొత్తం ఒకే చోటు పడేటట్టు వేసుకోవాలి. Step 5 అలాగే మిగిలిన గ్రుడ్లను పాన్ అన్ని వైపుల వేసుకొని మూత పెట్టుకొని 10 నిముషాలు ఉడక పెట్టుకోవాలి Step 6 ఉడికాక గ్రుడ్లను తిప్పుకొని నీళ్ళు పోయేంత వరకు ఉడక పెట్టుకోవాలి. కొత్తిమీర చల్లి దించేయాలి ఎంతో ఆరోగ్యకరమయిన పుష్టి కరమయిన కర్రీ రెడీ  
Yummy Food Recipes
Add
Recipe of the Day