Masala Vada recipe recipe By , 2017-03-17 Masala Vada recipe  recipe Here is the process for Masala Vada recipe making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: మసాల వడ,పచ్చి శెనగపప్పు - 2 cups,ఉల్లిపాయలు - 2,కొత్తిమీర - 1 cup తరిగినది,ఉప్పు,నూనె, Instructions: Step 1 ముందుగ పచ్చి శెనగపప్పు ను రెండు గంటల పాటు నీళ్ళల్లో నాన పెట్టుకోవాలి Step 2 ఇప్పుడు మెత్తగా పేస్టు చేసుకోవాలి. అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలను , కొత్తిమీర ను , ఉప్పు వేసి కలుపుకోవాలి Step 3 ఒక బాండలి లో deep fry కి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. Step 4 ఇప్పుడు చేసుకొన్నా పేస్టు తో చిన్న చిన్న వడలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి Step 5 నూనె కాగాక చేసుకొన్నా వడలను వేయించుకోవాలి. Step 6 మసాల వడ రెడీ  
Yummy Food Recipes
Add
Recipe of the Day