churma Laddu recipe By , 2017-04-11 churma Laddu recipe Here is the process for churma Laddu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: శనగపిండి : నాలుగు కప్పులు,,పంచదార : రెండు కప్పులు,,నూనె లేదా వనస్పతి : వేయిండానికి,,జీడిపప్పు : అరకప్పు,,యాలకులపొడి : అరస్పూన్‌., Instructions: Step 1 శనగపిండిలో నీళ్లుపోసి, బజ్జీల పిండిలా కలుపుకోవాలి.  Step 2 దాన్ని బూందీగరిటతో నూనె లేదా వనస్పతిలో బూందీలా వేసి వేయించి తీయాలి.  Step 3 చల్లారిన తరువాత పొడి చేసుకోవాలి. Step 4 మీక్సీలో వేసి పంచదారను పొడి చేసుకోవాలి.   Step 5 వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్‌లు, యాలకుల పొడి వేసి పాలతోగానీ, నీటితోగానీ తడి చేసుకుంటూ చక్కగా లడ్డూలు చుట్టుకోవాలి. రుచిగా వుంటాయి.                        
Yummy Food Recipes
Add
Recipe of the Day