Dosakaya Pappu recipe By , 2017-05-12 Dosakaya Pappu recipe Here is the process for Dosakaya Pappu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: దోసకాయలు - పావు కిలో,కందిపప్పు - 250 గ్రా,నూనె - 25 గ్రా,చింతపండు - సరిపడినంత,కరివేపాకు - 2 రెబ్బలు,కొత్తిమీర - 1/4,కట్ట,పచ్చిమిర్చి - 6,ఎండుమిర్చి - 1.,ఇంగువ - చిటికెడు,పోపు గింజలు - తగినన్ని,ఉప్పు - సరిపడినంత,కారం - అర టీ స్పూన్,ఉల్లిపాయలు - 2, Instructions: Step 1 చింతపండు నానేయాలి. దోసకాయ చెక్కుతీసి ముక్కలు కోసుకోవాలి.  Step 2 కందిపప్పును ఉడికించి దోసకాయ ముక్కల్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అందులో కుమ్మరించాలి.  Step 3 ముక్క ఉడికాక చింతపండు పులుసు నందులో పిండి కొత్తిమీర ఉప్పు వేసి, పప్పు బాగా ముద్దయ్యేదాకా మగ్గనివ్వాలి  Step 4 ఈలోగా మరో స్టవ్‌మీదనో, బర్నర్ మీదనో పోపు గింజలు, కరివేపాకు, వెల్లుల్లి, ఇంగువా, ఎండుమిర్చీ ముక్కల్ని బాగా వేయించి పోపుని పప్పులోకి వంపి కలుపుకుని దింపుకోవాలి.            
Yummy Food Recipes
Add
Recipe of the Day