bread paneer roll RECIPE By , 2017-05-18 bread paneer roll RECIPE Here is the process for bread paneer roll making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: పన్నీర్ తురుము : 1 కప్పు,బ్రెడ్ స్లైసెస్ : 4,ఉల్లిపాయ ముక్కలు : పావుకప్పు,కారం : 1 చెంచా,అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1 చెంచా,టమాటో ప్యూరీ : 1 చెంచా,కొత్తిమీర తురుము : 1 చెంచా,ఉప్పు, నూనె : తగినంత, Instructions: Step 1 బ్రెడ్ స్లైసెస్ చివర్లు కట్ చేసి, చపాతీ కర్రతో ఒత్తాలి.  Step 2 పన్నీర్ తురుములో నూనె తప్ప మిగిలినవన్నీ వేసి బాగా కలపాలి.  Step 3 ఈ మిశ్రమాన్ని బ్రెడ్ స్లిసేస్ లో పెట్టి, రోల్స్ లాగా చుట్టి, తడి చేతితో చివర్లు మూసేయాలి.  Step 4 వీటిని నూనెలో గోధుమ వర్ణం వచ్చే వరకు వేయించుకోవాలి.              
Yummy Food Recipes
Add
Recipe of the Day