cauliflower Soup recipe By , 2017-04-05 cauliflower Soup recipe Here is the process for cauliflower Soup making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: కాలీఫ్లవర్ - 1,,ఉల్లిగడ్డ - 1,బటర్ - 1 1/2 స్పూన్స్,పచ్చిమిరపకాయ - 1,,అల్లం - చిన్న ముక్క,గోధుమ పిండి - ఒక స్పూన్,,పాలు - ఒక కప్పు,ఉప్పు,,మిరియాల పొడి - తగినంత, Instructions: Step 1 కాలీఫ్లవర్‌ని కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కడాయిలో బటర్ వేసి కరిగాక ఉల్లిపాయలను బంగారు వర్ణం వచ్చేవరకు వేయించాలి. Step 2 దీంట్లో గోబీ ముక్కలు వేసి వాటిని కూడా బాగా వేగనివ్వాలి. Step 3 పదినిమిషాల తర్వాత గోధుమపిండి వేసి పాలు, కొన్ని నీళ్లు పోయాలి.  Step 4 ఇందులోనే అల్లం, పచ్చిమిరపకాయలను వేసి సన్నని మంట మీద ఉడకనివ్వాలి.  Step 5 అవన్నీ బాగా మెత్తగా ఉడికేలా చేయాలి. ఐదు నిమిషాల తర్వాత కొన్ని పాలు, నీళ్ళు పోసి మరికాసేపు ఉడికించాలి. Step 6 తర్వాత కొద్దిగా ఉప్పు వేసి దించేయాలి. చివరగా మిరియాలపొడి వేసి సర్వ్ చేయాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day