barbecue prawns recipe By , 2017-02-21 barbecue prawns recipe Here is the process for barbecue prawns making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: టొమాటో పేస్ట్ - 100 గ్రా.,రొయ్యలు - అర కేజీ,వెల్లుల్లి తరుగు - టేబుల్ స్పూన్,నిమ్మరసం - టేబుల్ స్పూన్,ఆలివ్ ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు,ఉప్పు - రుచికి తగినంత,టొమాటో కెచప్ - 100 గ్రా., Instructions: Step 1 టొమాటోలను ఉడికించి, పేస్ట్ చేయాలి. Step 2 వెడల్పాటి గిన్నెలో వెల్లుల్లి తరుగు, నిమ్మరసం, ఉప్పు, టొమా టో కెచప్, టొమోటో పేస్ట్ వేసి కలిపి, ఈ మిశ్రమాన్ని రొయ్యలకు పట్టించి, పదిహేను నిమిషాలు ఉంచాలి. Step 3 రొయ్యలను సన్నని ఇనుప పుల్లలకు గుచ్చాలి రొయ్యలకు ఆలివ్ ఆయిల్‌ను అప్లై చేస్తూ, ఐదు నిమిషాలు గ్రిల్ చేయాలి. Step 4 కొత్తిమీర, నిమ్మకాయ ముక్కల తో గార్నిష్ చేసి, సర్వ్ చేయాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day