Idli Manchurian By , 2017-02-08 Idli Manchurian Here is the process for Idli Manchurian making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: ఇడ్లీలు- 4,మైదా- మూడు స్పూన్లు,కార్న్‌ఫ్లోర్‌- రెండు స్పూన్లు,అల్లంవెల్లుల్లి పేస్టు- అర టీ స్పూను,కారం- అర టీ స్పూను,నూనె- వేయించడానికి సరిపడా,ఉప్పు- తగినంత, Instructions: Step 1 ముందుగా ఇడ్లీలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. Step 2 ఒక గిన్నెలో మైదా, కార్న్‌ఫ్లోర్‌, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం వేసి బాగా కలిపి కొన్ని నీళ్లు పోసి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి . ఇడ్లీ ముక్కలను కూడా ఇందులో వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. Step 3 తర్వాత ఒక బాండీలో నూనె పోసి వేడెక్కాక ఇడ్లీ ముక్కల్ని బజ్జీల్లా వేసి వేగించి దింపేయాలి.
Yummy Food Recipes
Add