Bhindi Kurkuri Recipes By , 2017-02-06 Bhindi Kurkuri Recipes Here is the process for Bhindi Kurkuri making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బెండకాయలు: 1/4 కిలో,కారం: తగినంత,ఉప్పు: తగినంత,పసుపు: కొద్దిగా,గరం మసాలా పొడి: ఒకటిన్నర స్పూను,జీలకర్ర పొడి: పావు టీ స్పూను,చాట్‌ మసాలా: ఒకటిన్నర స్పూను,శనగపిండి: మూడు టేబుల్‌ స్పూన్లు,,మొక్కజొన్న పిండి: రెండు టీ స్పూన్లు,నిమ్మరసం: టేబుల్‌ స్పూను,నూనె: తగినంత, Instructions: Step 1 బెండకాయలను కావలసిన సైజులో పొడవుగా సన్నగా తరిగి పెట్టుకోవాలి Step 2 తరువాత ఉప్పు, కారం, పసుపు, మొక్కజొన్న పిండి, శనగపిండి, గరంమసాలా పొడి, చాట్‌ మసాలా వేసి బాగా కలుపుకుని వాటిలో బెండకాయ ముక్కలను కూడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి . Step 3 ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడి ఎక్కాక అందులో బెండకాయ ముక్కలను కొన్ని కొన్ని చొప్పున వేయించుకుని పక్కన పెట్టుకోవాలి . Step 4 చివరగా నిమ్మరసం చల్లుకుంటే సరిపోతుంది. అంతే కర కర లాడే బెండి కురే కురే రెడీ
Yummy Food Recipes
Add