How to prepare Kandavadalu By , 2016-10-29 How to prepare Kandavadalu Here the praparation plan for kandavadalu. Your family members surely like this kandavadalu. Prep Time: 15min Cook time: 45min Ingredients: పావుకిలో కంద,100గ్రా. పెసరపప్పు,ఉల్లిపాయలు – 4,జీలకర్ర – ఒక చెంచా.,కరివేపాకు – 4 రెబ్బలు,చారెడు బియ్యప్పిండి.,ఉప్పు, కారం – తగినంత.,నూనె, Instructions: ముందుగా పెసరపప్పును అరగంట ముందు నానబెట్టుకోవాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు , జీలకర్ర వేసి, మిక్సీలో రుబ్బుకోవాలి. కంద చెక్కు తీసి, కడిగి, తురుముకోవాలి. ఇందులో బియ్యప్పిండి, తగినంత ఉప్పు, కారం, పైన రుబ్బిన ముద్ద, కలుపుకుని, నూనెలో వడల లాగా ఎర్రగా వేపుకోవాలి. ఇవి అన్నంలో తిన్నా, విడిగా తిన్నా రుచికరంగా ఉంటాయి. అందుకే పిల్లలు ఓసారి రుచి చూస్తే ఇక వదలరు. ప్రయత్నించండి.
Yummy Food Recipes
Add