Fish Fry Recipe By , 2017-02-06 Fish Fry Recipe Here is the process for Fish Fry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: చేపలు : 1 /2 KG,పసుపు : 1 /2 స్పూన్,కారం : 1 స్పూన్,సాల్ట్ : తగినంత,అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1 స్పూన్,ధనియా పొడి : 1 స్పూన్,జీలకర్ర పొడి : 1 స్పూన్,నిమ్మకాయ : 1,ఆయిల్ : డీప్ ఫ్రై కి సరిపడా, Instructions: Step 1 ముందుగు చేప ముక్కలను శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి . Step 2 ఇందులో సాల్ట్, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకుని ఒక అర గంట పాటు నాననివ్వాలి. Step 3 ఇప్పుడు పాన్ పెట్టి ఆయిల్ వేసి కాగాక అందులో ముందుగా నానబెట్టిన చేపముక్కలు వేసి ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి . Step 4 దించుకున్నాక నిమ్మకాయ రసం పిండుకుని, తరిగిన కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకోవాలి . అంతే రుచికరమైన చేపల వేపుడు రెడీ….
Yummy Food Recipes
Add
Recipe of the Day