Pudina Pulao By , 2017-02-06 Pudina Pulao Here is the process for Pudina Pulao making . Just follow this simple tips Prep Time: 15min Cook time: 50min Ingredients: పుదీనా : 1 కప్,పచ్చిమిర్చి : 5,కొత్తిమీర : అర కప్పు,బాస్మతి రైస్ : 1 కప్,నెయ్యి : త్రీ స్పూన్స్,గరం మసాలా దినుసులు : కొన్ని,సాల్ట్ : తగినంత,ఉల్లిపాయ : 1,కర్వేపాకు : ఒక రెమ్మ,అల్లం వెల్లుల్లు పేస్ట్ : 1 స్పూన్,జీడిపప్పు : 6 పలుకులు, Instructions: Step 1 ముందుగా పుదీనా, కొత్తిమీర , పచ్చిమిర్చి , ఈ మూడు కలిపి మిక్సీ లో వేసి పేస్ట్ తాయారు చేసుకోవాలి . Step 2 ఇప్పుడు కుక్కర్ పెట్టి వేడి అయ్యాక అందులో నెయ్యి, వేసి గరం మసాలా దినుసులు వేసి వేగాక, అందులో జీడిపప్పు , ఉల్లిపాయ ముక్కలు వేసి వేపాలి , బాగా వేగాక అల్లం వెల్లుల్లు పేస్ట్ , వేసి పచ్చి వాసన పోయే వరకు వేపాలి . Step 3 ఇందులో ముందుగా చేసుకున్నపుదీనా పేస్ట్ వేసి బాగా కలిపి సాల్ట్ వేసుకోవాలి . Step 4 ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్ వేసి కలిపి 1 కప్ రైస్ కి ఒకటిన్నర కప్పుల నీరు పోసి కలిపి , కుక్కర్ ముథ పెట్టుకోవాలి , 2 విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని,సర్వ్ చేసుకోవాలి. అంతే పుదీనా పులావ్ రెడీ ..
Yummy Food Recipes
Add
Recipe of the Day