Carrot batani kaju masala fry By , 2017-02-04 Carrot batani kaju masala fry Here is the process for Carrot batani kaju masala fry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: క్యారెట్ ముక్కలు : ఒక కప్పు,పచ్చి బఠాణీ : ఒక కప్పు,జీడిపప్పు : అరకప్పు,అల్లం తురుము : ఒకస్పూన్,జీలకర్ర : ఒక స్పూన్,ధనియాలపొడి : ఒకస్పూన్,పచ్చిమిర్చి ముక్కలు : ఒకస్పూన్,కారం : ఒక స్పూన్,సాల్ట్ : తగినంత,కర్వేపాకు : ఒక రెమ్మ,గరం మసాలా : ఒక స్పూన్,కొత్తిమీర : కొద్దిగా,నిమ్మరసం : ఒక స్పూన్,నెయ్యి /ఆయిల్ : రెండు స్పూన్లు, Instructions: Step 1 ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి /ఆయిల్ వేసి వేడి ఎక్కాక జీలకర్ర, కర్వేపాకు వేసి వేగనివ్వాలి , వేగాక అందులో జీడిపప్పు ముక్కలు వేసి వేపి అందులో అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు వేసి మరికాస్త వేగనివ్వాలి. Step 2 ఇప్పుడు ఇందులో క్యారెట్ ముక్కలు వేసి కలిపి పసుపు సాల్ట్ వేసి మరికాసేపు మగ్గనివ్వాలి , మగ్గాక అందులో పచ్చిబఠాణీ వేసి కలిపి కారం , ధనియాలపొడి , కొంచెం వాటర్ వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి . Step 3 ఇప్పుడు మూత తీసి గరం మసాలా , కొత్తిమీర , నిమ్మరసం వేసి ఒక సారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని దించుకోవాలి . అంతే క్యారెట్ పచ్చిబఠాణీ కాజు మసాలా ఫ్రై రెడీ …
Yummy Food Recipes
Add