Uluvapodi By , 2017-02-23 Uluvapodi Here is the process for Uluvapodi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: ఉలవలు – 1/2 కప్పు,శనగపప్పు – 1 టేబుల్ స్పూన్లు,నువ్వులు – 3 టేబుల్ స్పూన్ల్స్,ఎండు మిరపకాయలు – 3-4 (తినే కారానికి సరిపడా),కరివేపాకు – కొద్దిగా,ఇంగువ – కొద్దిగా,ఉప్పు – రుచికి సరిపడా, Instructions: Step 1 శుభ్రం చేసుకున్న ఉలవల్ని నూనె లేకుండా మందపాటి మాత్రలో బాగా వేయించాలి. Step 2 వేగాక పక్కకు తీసి ఉంచి, శనగపప్పు వేయించాలి. Step 3 శనగపప్పు వేగాక దింపేముందు నువ్వులు వేసి కొద్ది సేపు వేయించి తీసి పెట్టాలి. Step 4 కొద్దిగా నూనె వేసి ఎండు మిరపకాయలు,కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. Step 5 అన్నింటినీ బాగా చల్లారనివ్వాలి. Step 6 చల్లారాక మిక్సి జార్‌లో తీసుకుని తగినంత ఉప్పు వేసి పొడి చేసుకోవాలి. Step 7 ఉలవలతో పొడి చేసుకుని, కంది పొడి, చనిక్కాయల పొడి లాగా అన్నంలోకి, ఇడ్లీ,దోశలలోకి తినడానికి బాగుంటుంది.
Yummy Food Recipes
Add