Daddojanam Recipe By , 2017-02-03 Daddojanam Recipe Here is the process for Daddojanam Recipe making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: ఉడికించుకున్న అన్నం : ఒక కప్పు,పెరుగు : ఒక కప్పు,అల్లం ముక్కలు : ఒక స్పూన్,పచ్చిమిర్చి ముక్కలు : ఒక స్పూన్,కొత్తిమీర : ఒక స్పూన్,ఆవాలు : అరస్పూన్,శనగపప్పు : అరస్పూన్,మినపప్పు : అరస్పూన్,ఎండు మిర్చి : ఒకటి,కర్వేపాకు : ఒక రెమ్మ,ఇంగువ : చిటికెడు,సాల్ట్ : తగినంత,ఆయిల్ / నెయ్యి : రెండు స్పూన్లు, Instructions: Step 1 ఒక గిన్నె తీసుకుని అందులో ఉడికించుకున్న అన్నం , పెరుగు , సాల్ట్ , వేసి బాగా కలుపుకోవాలి . Step 2 ఇందులో అల్లం ముక్కలు , పచ్చిమిర్చిముక్కలు వేసి మరొకసారి కలుపుకోవాలి . Step 3 స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆయిల్ / నెయ్యి వేసి వేడి ఎక్కాక అందులో ఆవాలు , జీలకర్ర , శనగపప్పు , మినపప్పు , ఎండుమిర్చి , కర్వేపాకు , ఇంగువ వేసి దోర గా వేపుకుని, ముందుగా కలిపిపెట్టుకున్న పెరుగు అన్నం లో వేసుకోవాలి .. లాస్ట్ కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవాలి .. అంతే దద్ధోజనం రెడీ …
Yummy Food Recipes
Add
Recipe of the Day