Minapa Garelu Recipe By , 2017-02-01 Minapa Garelu Recipe Here is the process for Minapa Garelu Recipe making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: మినపప్పు : అరకేజీ,సాల్ట్ : తగినంత,జీలకర్ర : ఒక స్పూన్,ఆయిల్ : సరిపడా, Instructions: Step 1 ముందుగా మినపప్పు ని కడిగి నాలుగు గంటలు పాటు నాననివ్వాలి . Step 2 ఇప్ప్పుడు మిక్స్ జార్ లో మినపప్పుని వేసుకుని గట్టిగా రుబ్బుకోవాలి , అందులో సాల్ట్ , జీలకర్ర వేసి బాగా కలుపుకుని పక్కనపెట్టుకోవాలి , స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసి కాగనివ్వాలి. Step 3 ఇప్పుడు అరటి ఆకూ గాని , ప్లాస్టిక్ కవర్ గాని తీసుకుని దానికి కొంచెం ఆయిల్ రాసుకుని మినపిండి ని చిన్న చిన్న ముద్దగా తీసుకుని ఆకూ పైన పెట్టి మధ్యలో చిల్లు పెట్టుకుని కాగిన ఆయిల్ లో వేసుకుని రెండు వైపులా వేయించుకుని తీసుకోవాలి ..
Yummy Food Recipes
Add