Vankaya Besan Fry recipe By , 2017-02-01 Vankaya Besan Fry recipe Here is the process for Vankaya Besan Fry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: వంకాయలు : పావుకేజీ,శనగపిండి : నాలుగు స్పూన్లు,ఆవాలు : అరస్పూన్,జీలకర్ర : అరస్పూన్,కర్వేపాకు : ఒక రెమ్మ,ఉల్లిపాయముక్కలు : పావుకప్పు,పచ్చిమిర్చి ముక్కలు : ఒక స్పూన్,అల్లంవెల్లుల్లిపేస్ట్ : ఒకస్పూన్,పసుపు : చిటికెడు,కారం : ఒక స్పూన్,ధనియాల పొడి : ఒక స్పూన్,సాల్ట్ : తగినంత,కొత్తిమీర : కొద్దిగా,ఆయిల్ : సరిపడా, Instructions: Step 1 ముందుగా వంకాయ ముక్కలను నిలువు గా కట్ చేసి సాల్ట్ కలిపిన వాటర్ లో వేసుకోవాలి . Step 2 ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడి ఎక్కాక అందులో ఆవాలు, జీలకర్ర , కర్వేపాకు వేసి వేగనివ్వాలి, వేగాక అందులో ఉల్లిపాయ ముక్కలు , పచ్చిమిర్చి ముక్కలు, వేసి వేపుకోవాలి , వేగాక అల్లంవెల్లుల్లిపేస్ట్ వేసి వేపుకోవాలి, వేగాక అందులో వంకాయముక్కలు, సాల్ట్ , పసుపు వేసి కలిపి మూతపెట్టి మగ్గనివ్వాలి. Step 3 వంకాయముక్కలు మగ్గాక అందులో కారం , ధనియాల పొడి , సాల్ట్ వేసి కలిపి, శనగపిండి చల్లుకుని రెండు నిముషాలు వేయించుకోవాలి. Step 4 తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీర వేసి దించుకోవాలి. అంతే వంకాయ బేసన్ ఫ్రై రెడీ…
Yummy Food Recipes
Add
Recipe of the Day